ఓ విశ్వాసులారా! యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకోకండి. వారు ఒకరి కొకరు స్నేహితులు.[1] మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.
సూరా సూరా మైదా ఆయత 51 తఫ్సీర్
[1] చూడండి, 3:38, 118. 4:139, 5:57, 8:73 మరియు 60:7-9.
సూరా సూరా మైదా ఆయత 51 తఫ్సీర్