కురాన్ - 111:4 సూరా సూరా లహబ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ

మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ![1]

సూరా సూరా లహబ్ ఆయత 4 తఫ్సీర్


[1] ఆమె దైవక్త ('స'అస) బాటలో ముండ్లు వేసేది. అతనికి విరుద్ధంగా చాడీలు చెప్పేది. చూడండి, 15:23.

సూరా లహబ్ అన్ని ఆయతలు

1
2
3
4
5

Sign up for Newsletter