కురాన్ - 111:5 సూరా సూరా లహబ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فِي جِيدِهَا حَبۡلٞ مِّن مَّسَدِۭ

ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది.[1]

సూరా సూరా లహబ్ ఆయత 5 తఫ్సీర్


[1] జీదున్: మెడ మసదున్: బాగా పేనిన గట్టి త్రాడు.

సూరా లహబ్ అన్ని ఆయతలు

1
2
3
4
5

Sign up for Newsletter