కురాన్ - 107:1 సూరా సూరా మౌన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ

తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?[1]

సూరా సూరా మౌన్ ఆయత 1 తఫ్సీర్


[1] ఈ ఆయతు దైవప్రవక్త ('స'అస)ను సంభోదిస్తోంది. దీన్ - అంటే పునరుత్థాన (తీర్పు) దినం. చూడండి, 109:6.

సూరా మౌన్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7

Sign up for Newsletter