కురాన్ - 107:4 సూరా సూరా మౌన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).
కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు![1]
[1] అనాథులను కసిరి కొట్టేవారికి, ఆకలిగొన్న పేదలకు అన్నం పెట్టని వారికి, నమా'జ్ చేయని వారికి 'వైల్' అనే నరకమే నివాస స్థల మవుతుంది. ఎందుకంటే వారు కపట విశ్వాసులు, హృదయపూర్వకంగా కాక ఇతరులకు చూపటానికే నమా'జ్ చేసేవారు.
సూరా సూరా మౌన్ ఆయత 4 తఫ్సీర్