కురాన్ - 107:6 సూరా సూరా మౌన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ

ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)![1]

సూరా సూరా మౌన్ ఆయత 6 తఫ్సీర్


[1] అంటే ఇతరులతో ఉన్నప్పుడు వారి మెప్పు పొందటానికి నమా'జ్ చేస్తారు. ఏకాంతంలో ఉంటే నమా'జ్ ను వదలి పెడతారు.

సూరా మౌన్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7

Sign up for Newsletter