కురాన్ - 107:7 సూరా సూరా మౌన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ

మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో![1]

సూరా సూరా మౌన్ ఆయత 7 తఫ్సీర్


[1] మ'అనున్: అంటే కొద్దిపాటి సామాన్య చిన్న చిన్న సహాయాలు. ఇంట్లో వాడే వస్తువులను ఒకరి కొకరు ఇచ్చుకోవటం. చిన్న చిన్న సహాయాలు చేసుకోవటం.

సూరా మౌన్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7

Sign up for Newsletter