Quran Quote  :  Whoever will come to Allah with a good deed shall have ten times as much, and whoever will come to Allah with an evil deed, shall be requited with no more than the like of it. - 6:160

కురాన్ - 74:10 సూరా సూరా ముద్దస్సిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

عَلَى ٱلۡكَٰفِرِينَ غَيۡرُ يَسِيرٖ

సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు[1].

సూరా సూరా ముద్దస్సిర్ ఆయత 10 తఫ్సీర్


[1] అల్-కాఫిరీన్ : అంటే సత్యతిరస్కారులు. ఈ పదం ఇక్కడ ఖుర్ఆన్ అవతరణా క్రమంలో మొదటి సారి వచ్చింది. 57:20లో మాత్రం ఈ పదానికి భూమిని దున్నేవాడు అనే అర్థం ఉంది. మిగతా అన్నీ చోట్లలో ఈ పదం సత్యతిరస్కారులనే అర్థంలోనే వాడబడింది.

సూరా ముద్దస్సిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter