కురాన్ - 74:28 సూరా సూరా ముద్దస్సిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَا تُبۡقِي وَلَا تَذَرُ

అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు[1].

సూరా సూరా ముద్దస్సిర్ ఆయత 28 తఫ్సీర్


[1] అంటే అది నరకవాసులను బ్రతకనివ్వదూ మరియు చావనివ్వదూ, వారి శరీరపు ప్రతి భాగాన్ని కాల్చుతుంది.

సూరా ముద్దస్సిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter