కురాన్ - 23:13 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ثُمَّ جَعَلۡنَٰهُ نُطۡفَةٗ فِي قَرَارٖ مَّكِينٖ

తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము.[1]

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 13 తఫ్సీర్


[1] తల్లి గర్భకోశంలో.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter