కురాన్ - 23:26 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قَالَ رَبِّ ٱنصُرۡنِي بِمَا كَذَّبُونِ

(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు నన్ను అసత్యపరుడని తిరస్కరిస్తున్నారు. కావున నాకు సహాయం చేయి."[1]

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 26 తఫ్సీర్


[1] చూడండి, 54:10

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter