కురాన్ - 23:31 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ثُمَّ أَنشَأۡنَا مِنۢ بَعۡدِهِمۡ قَرۡنًا ءَاخَرِينَ

వారి తరువాత మేము మరొక తరాన్ని పుట్టించాము.[1]

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 31 తఫ్సీర్


[1] ఈ జాతి హూద్ ('అ.స.) యొక్క 'ఆద్ జాతి అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter