కురాన్ - 23:42 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ثُمَّ أَنشَأۡنَا مِنۢ بَعۡدِهِمۡ قُرُونًا ءَاخَرِينَ

వారి తరువాత ఇతర తరాల వారిని పుట్టించాము.[1]

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 42 తఫ్సీర్


[1] వీరు 'సాలెహ్, లూ'త్, మరియు షు'ఐబ్ ('అలైహిమ్. స.)లు కావచ్చు. ఎందుకంటే సూరహ్ అల్-'అరాఫ్ (7) మరియు సూరహ్ హూద్ (11) లలో ఇదే వరుసలో వారి వృత్తాంతం పేర్కొనబడింది.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter