కురాన్ - 23:56 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

نُسَارِعُ لَهُمۡ فِي ٱلۡخَيۡرَٰتِۚ بَل لَّا يَشۡعُرُونَ

మేము వారికి మేలు చేయటంలో తొందరపడుతున్నామని, వారు భావిస్తున్నారా?[1] అలా కాదు వారు గ్రహించటం లేదు!

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 56 తఫ్సీర్


[1] వాలు అక్షరాలలో (Italics లో) ఉన్న భాగం 55వ ఆయతుకు చెందినది. వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో భేదం రాకుండా ఉండటానికి ఇక్కడ చేర్చబడింది.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter