కురాన్ - 23:62 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَا نُكَلِّفُ نَفۡسًا إِلَّا وُسۡعَهَاۚ وَلَدَيۡنَا كِتَٰبٞ يَنطِقُ بِٱلۡحَقِّ وَهُمۡ لَا يُظۡلَمُونَ

మరియు మేము ఏ ప్రాణి పై కూడా దాని శక్తికి మించిన భారం వేయము.[1] మరియు మా వద్ద అంతా వ్రాయబడిన ఒక గ్రంథముంది. అది సత్యాన్ని పలుకుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 62 తఫ్సీర్


[1] చూడండి, 2:286 మొదటి వాక్యం.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter