కురాన్ - 23:64 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

حَتَّىٰٓ إِذَآ أَخَذۡنَا مُتۡرَفِيهِم بِٱلۡعَذَابِ إِذَا هُمۡ يَجۡـَٔرُونَ

చివరకు, వారిలోని ఇహలోక భోగభాగ్యాలలో మునిగి ఉన్న వారిని శిక్షించటానికి మేము పట్టుకున్నప్పుడు, వారు మొరపెట్టుకుంటారు.[1]

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 64 తఫ్సీర్


[1] చూడండి, 17:16.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter