Quran Quote  :  Would any of you like to eat the flesh of his dead brother? - 49:12

కురాన్ - 23:68 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَفَلَمۡ يَدَّبَّرُواْ ٱلۡقَوۡلَ أَمۡ جَآءَهُم مَّا لَمۡ يَأۡتِ ءَابَآءَهُمُ ٱلۡأَوَّلِينَ

ఏమీ? వారు ఈ (దైవ) వాక్కును[1] గురించి ఎన్నడూ ఆలోచించలేదా? లేక వారి పూర్వీకులైన, వారి తాతముత్తాతల వద్దకు ఎన్నడూ రానిది, వారి వద్దకు వచ్చిందనా?

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 68 తఫ్సీర్


[1] దైవవాక్కు అంటే ఖుర్ఆన్.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter