కురాన్ - 23:71 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَوِ ٱتَّبَعَ ٱلۡحَقُّ أَهۡوَآءَهُمۡ لَفَسَدَتِ ٱلسَّمَٰوَٰتُ وَٱلۡأَرۡضُ وَمَن فِيهِنَّۚ بَلۡ أَتَيۡنَٰهُم بِذِكۡرِهِمۡ فَهُمۡ عَن ذِكۡرِهِم مُّعۡرِضُونَ

మరియు ఒకవేళ సత్యమే[1] వారి కోరికలకు అనుగుణంగా ఉంటే భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమై పోయేది. వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము.[2] కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 71 తఫ్సీర్


[1] అల్-'హఖ్ఖు: అంటే ధర్మం మరియు షరియత్. (ధర్మశాసనం). [2] అజ-జి'క్ రు: అంటే దివ్యఖుర్ఆన్. చూడండి, 21:110.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter