Quran Quote  :  Indeed, Allah does not like those who are self-deluding and boastful. - 4:36

కురాన్ - 23:76 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَقَدۡ أَخَذۡنَٰهُم بِٱلۡعَذَابِ فَمَا ٱسۡتَكَانُواْ لِرَبِّهِمۡ وَمَا يَتَضَرَّعُونَ

మరియు వాస్తవానికి, మేము వారిని శిక్షకు గురి చేశాము.[1] అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు మరియు వారు వినమ్రులు కూడా కాలేదు.

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 76 తఫ్సీర్


[1] ఇక్కడ శిక్ష అంటే బద్ర్ యుద్ధరంగంలో ముష్రికులకు సంభవించిన పరాభవం. లేక దైవ ప్రవక్త ('స'అస) ప్రార్థన వల్ల మక్కా ముష్రిక్ లపై వచ్చిన కరువుకాలం కావచ్చు. (ఇబ్నె-కసీ'ర్).

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter