కురాన్ - 23:86 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُلۡ مَن رَّبُّ ٱلسَّمَٰوَٰتِ ٱلسَّبۡعِ وَرَبُّ ٱلۡعَرۡشِ ٱلۡعَظِيمِ

వారిని అడుగు: "సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు ఎవరు?"[1]

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 86 తఫ్సీర్


[1] చూడండి, 2:29, 7:54 మరియు 9:129.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter