కురాన్ - 23:93 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُل رَّبِّ إِمَّا تُرِيَنِّي مَا يُوعَدُونَ

(ఓ ముహమ్మద్!) ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! ఏ (శిక్ష అయితే) వారికి (అవిశ్వాసులకు) వాగ్దానం చేయబడి ఉన్నదో దానిని నీవు నాకు చూపనున్నచో!

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter