కురాన్ - 60:5 సూరా సూరా ముమ్తహినా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

رَبَّنَا لَا تَجۡعَلۡنَا فِتۡنَةٗ لِّلَّذِينَ كَفَرُواْ وَٱغۡفِرۡ لَنَا رَبَّنَآۖ إِنَّكَ أَنتَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

ఓ మా ప్రభూ! మమ్మల్ని సత్యతిరస్కారుల కొరకు పరీక్షా సాధనంగా చేయకు[1] మరియు ఓ మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా కేవలం, నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేచనాపరుడవు."

సూరా సూరా ముమ్తహినా ఆయత 5 తఫ్సీర్


[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 10:85.

సూరా ముమ్తహినా అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13

Sign up for Newsletter