కురాన్ - 63:2 సూరా సూరా మునాఫిఖూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱتَّخَذُوٓاْ أَيۡمَٰنَهُمۡ جُنَّةٗ فَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِۚ إِنَّهُمۡ سَآءَ مَا كَانُواْ يَعۡمَلُونَ

వారు తమ ప్రమాణాలను ఢాలుగా చేసుకున్నారు. ఆ విధంగా వారు (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తున్నారు.[1] నిశ్చయంగా, వారు చేస్తున్న చేష్టలు ఎంతో నీచమైనవి.

సూరా సూరా మునాఫిఖూన్ ఆయత 2 తఫ్సీర్


[1] ఇటువంటి వాక్యానికై చూడండి, 58:16.

సూరా మునాఫిఖూన్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11

Sign up for Newsletter