Quran Quote  :  that the Messenger may be a witness over you, and that you may be witnesses over all mankind. - 22:78

కురాన్ - 77:1 సూరా సూరా ముర్సలాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱلۡمُرۡسَلَٰتِ عُرۡفٗا

ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా[1]!

సూరా సూరా ముర్సలాత్ ఆయత 1 తఫ్సీర్


[1] లేక దేవదూతల, లేక సందేశహరుల సాక్షిగా అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. 'ఉర్ ఫన్ - అంటే దివ్యజ్ఞానం (వ'హీ) లేక షరీయత్ ఆజ్ఞలని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం.

సూరా ముర్సలాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter