కురాన్ - 77:4 సూరా సూరా ముర్సలాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَٱلۡفَٰرِقَٰتِ فَرۡقٗا

మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా[1]!

సూరా సూరా ముర్సలాత్ ఆయత 4 తఫ్సీర్


[1] లేక ఖుర్ఆన్ ఆయతుల లేక ప్రవక్తల సాక్షిగా.

సూరా ముర్సలాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter