కురాన్ - 68:45 సూరా సూరా కలమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَأُمۡلِي لَهُمۡۚ إِنَّ كَيۡدِي مَتِينٌ

మరియు నేను వారికి కొంత వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా పన్నాగం చాలా దృఢమైనది[1].

సూరా సూరా కలమ్ ఆయత 45 తఫ్సీర్


[1] కైదున్: పన్నుగడ, పన్నాగం, పథకం, యోజన, వ్యూహం. ఇంకా చూడండి, 10:5.

సూరా కలమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter