కురాన్ - 68:47 సూరా సూరా కలమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَمۡ عِندَهُمُ ٱلۡغَيۡبُ فَهُمۡ يَكۡتُبُونَ

లేక, వారి వద్ద ఏదైనా అగోచర జ్ఞానం ఉందా[1]? వారు దానిని వ్రాసి పెట్టడానికి?

సూరా సూరా కలమ్ ఆయత 47 తఫ్సీర్


[1] 'గైబున్: అగోచరం. ఈ పదం ఖుర్ఆన్ అవతరణాక్రమంలో ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చింది, ఇంకా చూడండి, 96:6.

సూరా కలమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter