Quran Quote  :  Praise be to Allah Who has revealed to His servant the Book devoid of all crookedness; - 18:1

కురాన్ - 54:1 సూరా సూరా ఖమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱقۡتَرَبَتِ ٱلسَّاعَةُ وَٱنشَقَّ ٱلۡقَمَرُ

ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు.[1]

సూరా సూరా ఖమర్ ఆయత 1 తఫ్సీర్


[1] ఈ అద్భుత నిదర్శనం, మక్కావాసుల కోరికపై దైవప్రవక్త ('స'అస) చూపించారు. ('స. ముస్లిం)

సూరా ఖమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter