కురాన్ - 54:15 సూరా సూరా ఖమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَقَد تَّرَكۡنَٰهَآ ءَايَةٗ فَهَلۡ مِن مُّدَّكِرٖ

మరియు వాస్తవానికి మేము దానిని (ఆ ఓడను) ఒక సూచనగా చేసి వదలి పెట్టాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?[1]

సూరా సూరా ఖమర్ ఆయత 15 తఫ్సీర్


[1] ముద్దకిర్: ఈ పదం అసలు రూపం, 'మజ్'తకిర్'. అంటే హితబోధ స్వీకరించేవాడని అర్థం. (ఫత్హ్' అల్-ఖదీర్) చూడండి, 36:41-42.

సూరా ఖమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter