కురాన్ - 54:29 సూరా సూరా ఖమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَنَادَوۡاْ صَاحِبَهُمۡ فَتَعَاطَىٰ فَعَقَرَ

ఆ పిదప వారు తమ సహచరుణ్ణి పిలిచారు. వాడు దాన్ని పట్టుకొని (దాని వెనుక కాలి మోకాలి నరాలు కోసి) చంపాడు.[1]

సూరా సూరా ఖమర్ ఆయత 29 తఫ్సీర్


[1] చూడండి, 7:77.F4881

సూరా ఖమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter