కురాన్ - 54:45 సూరా సూరా ఖమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

سَيُهۡزَمُ ٱلۡجَمۡعُ وَيُوَلُّونَ ٱلدُّبُرَ

కాని త్వరలోనే ఈ శక్తిగల వర్గం పరాజయం పొందగలదు. మరియు వారు వెన్నుచూపి పారిపోతారు.[1]

సూరా సూరా ఖమర్ ఆయత 45 తఫ్సీర్


[1] దైవప్రవక్త ('స'అస) ఈ ఆయత్ ను బద్ర్ యుద్ధ ఆరంభంలో చదివారు.

సూరా ఖమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter