కురాన్ - 54:55 సూరా సూరా ఖమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فِي مَقۡعَدِ صِدۡقٍ عِندَ مَلِيكٖ مُّقۡتَدِرِۭ

సత్యపీఠం మీద,[1] విశ్వసామ్రాట్టు,[2] సర్వసమర్ధుని సన్నిధిలో.

సూరా సూరా ఖమర్ ఆయత 55 తఫ్సీర్


[1] మఖ్'అది 'సిద్ ఖిన్: గౌరవప్రదమైన స్థానంలో - అంటే స్వర్గం. [2] చూడండి, 20:114 వ్యాఖ్యానం 3

సూరా ఖమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter