కురాన్ - 101:6 సూరా సూరా ఖారియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ

అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో![1]

సూరా సూరా ఖారియా ఆయత 6 తఫ్సీర్


[1] చూడండి, 7:8, 18:105, 21:47 సత్కార్యాల త్రాసు పళ్ళెం బరువైనదిగా ఉంటుంది.

సూరా ఖారియా అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11

Sign up for Newsletter