కురాన్ - 75:21 సూరా సూరా ఖియామా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَتَذَرُونَ ٱلۡأٓخِرَةَ

మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు![1]

సూరా సూరా ఖియామా ఆయత 21 తఫ్సీర్


[1] అంటే పరలోక జీవితాన్ని నమ్మటం లేదు. మీరు మీ జీవితం కేవలం ఈ ఇహలోక జీవితం మాత్రమే అనే భ్రమలో పడి ఉన్నారు. మీరు పునరుత్థరింపబడతారని నమ్మటం లేదు.

సూరా ఖియామా అన్ని ఆయతలు

Sign up for Newsletter