కురాన్ - 75:26 సూరా సూరా ఖియామా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِيَ

అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు[1];

సూరా సూరా ఖియామా ఆయత 26 తఫ్సీర్


[1] మరణం ఆసన్నమైనప్పుడు.

సూరా ఖియామా అన్ని ఆయతలు

Sign up for Newsletter