Quran Quote  :  Indeed whoever fears Allah and remains patient, Allah does not allow the reward of such people to go to waste - 12:90

కురాన్ - 75:27 సూరా సూరా ఖియామా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقِيلَ مَنۡۜ رَاقٖ

మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది[1].

సూరా సూరా ఖియామా ఆయత 27 తఫ్సీర్


[1] ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 28:71-72.

సూరా ఖియామా అన్ని ఆయతలు

Sign up for Newsletter