కురాన్ - 75:38 సూరా సూరా ఖియామా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ثُمَّ كَانَ عَلَقَةٗ فَخَلَقَ فَسَوَّىٰ

తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు[1].

సూరా సూరా ఖియామా ఆయత 38 తఫ్సీర్


[1] చూడండి, 87:2 మరియు 91:7.

సూరా ఖియామా అన్ని ఆయతలు

Sign up for Newsletter