కురాన్ - 99:2 సూరా సూరా జల్జల అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا

మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు![1]

సూరా సూరా జల్జల ఆయత 2 తఫ్సీర్


[1] ఇది రెండవసారి బాకా ఊదబడినప్పుడు జరుగుతుంది. ఆ రోజు భూమి తనలో పాతబడిన వారినంతా బయట వేస్తుంది. వారంతా సజీవులై లేచి బయటికి వస్తారు.

సూరా జల్జల అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8

Sign up for Newsletter