కురాన్ - 99:7 సూరా సూరా జల్జల అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهُۥ

అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.[1]

సూరా సూరా జల్జల ఆయత 7 తఫ్సీర్


[1] జ'ర్రతున్: దీనికి వేర్వేరు వ్యాఖ్యానాలు ఇవ్వబడ్డాయి. 1) చీమకంటే చిన్న వస్తువు - షౌకానీ. 2) మానవుడు భూమిపై చెయ్యికొట్టి పైకిలేపిన తరువాత దానికి అంటుకునే దుమ్ము. 3) ఒక రంధ్రం నుండి వచ్చే సూర్యకిరణాలలో తేలియాడుతూ కనిపించే ధూళి. 4) పరమాణువు.

సూరా జల్జల అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8

Sign up for Newsletter