కురాన్ - 78:30 సూరా సూరా నబా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَذُوقُواْ فَلَن نَّزِيدَكُمۡ إِلَّا عَذَابًا

కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.[1]

సూరా సూరా నబా ఆయత 30 తఫ్సీర్


[1] చూడండి, 4:56, 17:97.

సూరా నబా అన్ని ఆయతలు

Sign up for Newsletter