Quran Quote  :  Verily it is Satan who sows discord among people. Satan indeed is an open enemy to mankind. - 17:53

కురాన్ - 16:55 సూరా సూరా నహల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لِيَكۡفُرُواْ بِمَآ ءَاتَيۡنَٰهُمۡۚ فَتَمَتَّعُواْ فَسَوۡفَ تَعۡلَمُونَ

మేము చేసిన ఉపకారానికి కృతఘ్నతగా - సరే (కొంతకాలం) సుఖాలను అనుభవించండి. తరువాత మీరు తెలుసుకుంటారు.[1]

సూరా సూరా నహల్ ఆయత 55 తఫ్సీర్


[1] చూడండి, 14:30

సూరా నహల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter