కురాన్ - 16:57 సూరా సూరా నహల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَيَجۡعَلُونَ لِلَّهِ ٱلۡبَنَٰتِ سُبۡحَٰنَهُۥ وَلَهُم مَّا يَشۡتَهُونَ

మరియు వారు అల్లాహ్ కేమో కుమార్తెలను అంటగడుతున్నారు - ఆయన సర్వలోపాలకు అతీతుడు - మరియు తమకేమో తాము కోరేది.[1] (నియమించుకుంటారు).

సూరా సూరా నహల్ ఆయత 57 తఫ్సీర్


[1] చూడండి, 53:19-22, ముష్రిక్ 'అరబ్బులు లూత్, 'ఉ'జ్జ, మనాత్ అనే ఆడ దేవతలను పూజించేవారు. వారు వారిని దైవదూతలుగా అల్లాహుతా'ఆలా కుమార్తెలుగా పరిగణించేవారు.

సూరా నహల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter