Quran Quote  :  To Allah belongs the kingdom of the heavens and the earth. - 48:14

కురాన్ - 16:85 సూరా సూరా నహల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِذَا رَءَا ٱلَّذِينَ ظَلَمُواْ ٱلۡعَذَابَ فَلَا يُخَفَّفُ عَنۡهُمۡ وَلَا هُمۡ يُنظَرُونَ

మరియు దుర్మార్గులు ఆ శిక్షను చూసినప్పుడు, అది వారి కొరకు తగ్గించడం జరుగదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.[1]

సూరా సూరా నహల్ ఆయత 85 తఫ్సీర్


[1] పరలోక జీవితం ప్రతిఫల జీవితం. అక్కడ మంచి కర్మలు చేయటానికి గానీ లేక పశ్చాత్తాప పడటానికి గానీ వ్యవధి ఇవ్వబడదు.

సూరా నహల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter