కురాన్ - 53:2 సూరా సూరా నజమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

مَا ضَلَّ صَاحِبُكُمۡ وَمَا غَوَىٰ

మీ సహచరుడు (ముహమ్మద్), మార్గభ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు.[1]

సూరా సూరా నజమ్ ఆయత 2 తఫ్సీర్


[1] చూడండి, 7:184. మా'గవా: తప్పు దారిలోనూ లేడు, పెడదారి పట్టలేదు.

సూరా నజమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter