కురాన్ - 53:38 సూరా సూరా నజమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَلَّا تَزِرُ وَازِرَةٞ وِزۡرَ أُخۡرَىٰ

మరియు (పాపాల) భారం మోసే వాడెవడూ ఇతరుల (పాపాల) భారం మోయడని;[1]

సూరా సూరా నజమ్ ఆయత 38 తఫ్సీర్


[1] ఈ ఆయత్ ఖుర్ఆన్ లో ఐదుసార్లు వచ్చింది. 6:164, 17:15, 35:18, 39:7 మరియు ఇక్కడ. ఈ సూరహ్ లో ఖుర్ఆన్ అవతరణలో మొట్ట మొదటి సారి వచ్చింది. ఇది క్రైస్తవుల 'మూలపాపం' అనే సిద్ధాంతాన్ని కూడా ఖండిస్తోంది. రెండవది: 'ఒకని పాపభారాన్ని ఒక ప్రవక్త లేక సన్యాసి భరిస్తాడు' అనే సిద్ధాంతాన్ని కూడా ఖండిస్తోంది. ఉదా: క్రైస్తవుల: 'దైవప్రవక్త 'ఈసా ('అస) మానవజాతి పాపాలను భరిస్తాడు.' అనే సిద్ధాంతం.

సూరా నజమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter