కురాన్ - 53:51 సూరా సూరా నజమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَثَمُودَاْ فَمَآ أَبۡقَىٰ

మరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని.[1]

సూరా సూరా నజమ్ ఆయత 51 తఫ్సీర్


[1] స'మూద్ జాతివారి గాథకై చూడండి, 7:73 మరియు 26:141-158.

సూరా నజమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter