కురాన్ - 53:62 సూరా సూరా నజమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَٱسۡجُدُواْۤ لِلَّهِۤ وَٱعۡبُدُواْ۩

కావున! అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి. మరియు (ఆయనను మాత్రమే) ఆరాధించండి![1]

సూరా సూరా నజమ్ ఆయత 62 తఫ్సీర్


[1] ఈ ఆజ్ఞను పాటిస్తూ దైవప్రవక్త ('స'అస) సజ్దా చేశారు. అతనితోబాటు 'స'హాబా(ర'ది.'అన్హుమ్) లు మరియు అక్కడున్న ముష్రికులు కూడా సజ్దా చేశారు.

సూరా నజమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter