కురాన్ - 27:58 సూరా సూరా నమల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَأَمۡطَرۡنَا عَلَيۡهِم مَّطَرٗاۖ فَسَآءَ مَطَرُ ٱلۡمُنذَرِينَ

మరియు వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము. కాని అది, హెచ్చరించబడిన వారిపై కురిపించబడ్డ ఎంతో ఘోరమైన వర్షం.[1]

సూరా సూరా నమల్ ఆయత 58 తఫ్సీర్


[1] చూడండి, 26:173.

సూరా నమల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter