కురాన్ - 27:72 సూరా సూరా నమల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُلۡ عَسَىٰٓ أَن يَكُونَ رَدِفَ لَكُم بَعۡضُ ٱلَّذِي تَسۡتَعۡجِلُونَ

వారితో అను: "మీరు దేనిని (ఏ శిక్షను) గురించి తొందర పెడుతున్నారో? అందులోని కొంతభాగం బహుశా మీకు సమీపంలోనే ఉండవచ్చు!"[1]

సూరా సూరా నమల్ ఆయత 72 తఫ్సీర్


[1] ఇది బద్ర్ యుద్ధాన్ని సూచిస్తోంది.

సూరా నమల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter