కురాన్ - 79:16 సూరా సూరా నాజియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِذۡ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلۡوَادِ ٱلۡمُقَدَّسِ طُوًى

అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు,[1]

సూరా సూరా నాజియాత్ ఆయత 16 తఫ్సీర్


[1] అల్లాహ్ (సు.తా.) మూసా ('అ.స.)తో మాట్లాడాడు. అతనిని సందేశహరునిగా ఎన్నుకున్నాడు.

సూరా నాజియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter